AP CM YS Jagan Launched YSR Arogyasri Scheme In In Other States || Oneindia Telugu

2019-11-02 40

Chief Minister YS Jaganmohan Reddy on Friday launched the YSR Arogya Sri scheme in other states. The scheme provides treatment to beneficiaries in selected hospitals in Hyderabad, Chennai and Bangalore.
#YSRArogyaSri
#YSRArogyaSrischeme
#YSJagan
#APCMYSJagan
#YSRArogyaSribenefits
#YSRArogyaSriinandhrapradesh
#YSRArogyaSriinBangalore
#YSRArogyaSriinHyderabad
#YSRArogyaSriinChennai

హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌ ఆసుపత్రుల డాక్టర్లు, అక్కడి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.